అన్వేషించండి
Nikki Tamboli: 'చీకటి గదిలో చితక్కొట్టుడు' హీరోయిన్ నిక్కీ తంబోలి గ్లామర్ ఫోటోలు
Nikki Tamboli Photos: నిక్కీ తంబోలి... తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు బహుశా అంత పరిచయం కాదు కానీ ఆవిడ చేసిన సినిమా పేరు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూశారని చెప్పాలి. తెలుగులో బోల్డ్ సినిమా ఒకటి చేసింది ఈవిడ.
నిక్కీ తంబోలి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు
1/5

నిక్కీ తంబోలి... బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు ఈవిడ పరిచయం. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 14లో పార్టిసిపేట్ చేసింది. అంతే కాదు అందులో సెకండ్ రన్నరప్ స్థానం సొంతం చేసుకుంది.
2/5

తెలుగులోనూ నిక్కీ తంబోలి ఒక సినిమా చేసింది. దాని పేరు 'చీకటి గదిలో చితక్కొట్టుడు'. రొమాంటిక్ బోల్డ్ సినిమా అది. నిజం చెప్పాలంటే ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆ సినిమా చూశారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
Published at : 18 Mar 2025 10:05 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















