అన్వేషించండి
Bhairavi Ardhya: సింగర్ సునీత కొడుకు ఆకాష్ రెండో సినిమాలో హీరోయిన్ భైరవి ఆరాధ్య ఫోటోలు
Bhairavi Ardhya in modern dress: సర్కారు నౌకరీ సినిమాతో ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయం అయ్యారు. ఇప్పుడు ఆయన రెండో సినిమా చేస్తున్నారు. అందులో హీరోయిన్ ఈ అమ్మాయే.

సింగర్ సునీత కొడుకు ఆకాష్ రెండో సినిమాలో హీరోయిన్ భైరవి ఆరాధ్య ఫోటోలు
1/6

Akash Goparaju second movie heroine Bhairavi Ardhya: సునీత పాటలకు, ఆవిడ స్వరానికి తెలుగులో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సునీత తనయుడు ఆకాష్ గోపరాజు తల్లి బాటలో కాకుండా నటనలోకి వచ్చాడు. సర్కార నౌకరి సినిమాతో ఆయన హీరోగా పరిచయం అయ్యారు. ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు. అందులో హీరోయిన్ ఈ అమ్మాయే. పేరు భైరవి ఆరాధ్య.
2/6

ఆకాష్ గోపరాజు హీరోగా తధాస్తు క్రియేషన్ సంస్థపై శివ దర్శకత్వంలో తాటి బాలకృష్ణ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో భైరవి ఆరాధ్య కథానాయికగా పరిచయం అవుతున్నారు.
3/6

పల్లెటూరి నేపథ్యంలో రొమాంటిక్ లవ్ సస్పెన్స్ కామెడీ సినిమాగా ఇది రూపొందుతోంది. ఇందులో హీరోకి మరదలుగా, అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా భైరవి ఆరాధ్య కనిపించనున్నారని చిత్ర బృందం తెలిపింది.
4/6

తెలుగులో తన తొలి సినిమాలో పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్ చేస్తున్నప్పటికీ... భైరవి ఆరాధ్య మోడ్రన్ దుస్తుల్లో కూడా బాగా కనిపించగలరని లేటెస్ట్ ఫోటోషూట్ చూస్తే అర్థమవుతుంది.
5/6

భైరవి ఆరాధ్య లేటెస్ట్ ఫోటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
6/6

భైరవి ఆరాధ్యతో పాటు టాలీవుడ్ హీరోయిన్స్ గ్యాలరీలకు... ఇంకా తాజా రాజకీయ సినిమా వార్తల కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి.
Published at : 18 Mar 2025 03:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion