అన్వేషించండి
Meenakshi Chaudhary: పింక్ శారీలో బ్యూటిఫుల్ లేడీ మీనాక్షి చౌదరి ఫోటోలు
Meenakshi Chaudhary Saree Photos: హీరోయిన్ మీనాక్షి చౌదరిది లక్కీ హ్యాండ్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ప్రస్తుతం ఆవిడ వరుస విజయాలలో ఉన్నారు. లేటెస్టుగా మీనాక్షి చౌదరి పింక్ శారీలో ఫోటోలు దిగారు.

మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: meenakshichaudhary006 / Instagram)
1/5

Meenakshi Chaudhary Latest Photos: లక్కీ భాస్కర్ సినిమాతో మీనాక్షి చౌదరి లక్కీ హీరోయిన్ అయిపోయారు. ఆవిడది లక్కీ అండ్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. పింక్ శారీలో దిగిన ఫోటోలను లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మీనాక్షి. అవి చూడండి. (Image Courtesy: meenakshichaudhary006 / Instagram)
2/5

లక్కీ భాస్కర్ సినిమాకు గాను మీనాక్షి చౌదరికి బెస్ట్ హీరోయిన్ అవార్డు ఇచ్చింది ఓ తమిళ మీడియా సంస్థ. ఆ అవార్డు అందుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలా పింక్ శారీ కట్టారు ఆవిడ. (Image Courtesy: meenakshichaudhary006 / Instagram)
3/5

లక్కీ భాస్కర్ తర్వాత మీనాక్షి చౌదరి చేస్తున్న తెలుగు చిన్న సినిమాలు అంతగా ఆడలేదు. అయితే... సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు మీనాక్షి చౌదరి. (Image Courtesy: meenakshichaudhary006 / Instagram)
4/5

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చౌదరి ఐపీఎస్ ఆఫీసర్ రోల్ చేశారు. సినిమాకు గ్లామర్ యాడ్ చేశారు. (Image Courtesy: meenakshichaudhary006 / Instagram)
5/5

మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలతో పాటు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఫోటో గ్యాలరీలకు, లేటెస్ట్ పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి. (Image Courtesy: meenakshichaudhary006 / Instagram)
Published at : 15 Mar 2025 09:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion