తమిళనాడులో జరిగిన త్రిభాషా ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్, 'మా ఇంట్లోనే రంగు, రూపం వేరుగా ఉన్న వాళ్లం. అలాంటిది ఉత్తరాదిని, దక్షిణాదిని ఎందుకు వేరు చేయడం?' అని ప్రశ్నించారు.