అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ భారత పర్యటనలో ఉన్నారు. అమెరికా నిఘా సంస్థకు జాతీయ డైరెక్టర్గా ఎంపికైన తర్వాత తొలిసారిగా భారత్కు వచ్చిన తులసీకి ప్రధాని మోదీ కార్యాలయం ఘన స్వాగతం పలికింది.