అన్వేషించండి
Gold Smuggling Case Tarun Raj Konduru: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన తెలుగు నటుడు.. ఎవరీ తరుణ్ రాజ్?
Gold Smuggling Case: రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన తెలుగు నటుడు తరుణ్ రాజ్ ఎవరు? ఏ సినిమాల్లో నటించాడు!

Virat Konduru Gold Smuggling Case
1/6

రన్యా రావు కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది..లేటెస్ట్ గా తెలుగు నటుడు తరుణ్ రాజ్ అలియాస్ విరాట్ కొండూరును అదుపులోకి తీసుకున్నారు
2/6

సౌత్ ఇండస్ట్రీకి చెందిన రన్యారావు బంగారు స్మగ్లింగ్ నెట్‌వర్క్ లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసులో ఆమె సన్నిహితుడు తరుణ్ రాజ్ హస్తం కూడా ఉందని అధికారుల దర్యాప్తు లో తేలింది.
3/6

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తరుణ్ రాజ్ ను ప్రశ్నిస్తున్నారు DRI అధికారులు 2019 నుంచి రన్యారావుతో పరిచయాలున్నాయని గుర్తించారు
4/6

రన్యారావు వెనుక కింగ్ పిన్ గా ఉన్న తరుణ్ రాజ్ తో పలుమార్లు రన్యారావు దుబాయ్ వెళ్లినట్టు అధికారులు గుర్తించారు
5/6

పరిచయం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన విరాట్ కొండూరు 3 తెలుగుసినిమాల్లో నటించాడు.
6/6

ఈ రాకెట్ లో సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు డీఆర్ఐ అధికారులు
Published at : 18 Mar 2025 10:37 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ప్రపంచం
పర్సనల్ ఫైనాన్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion