అన్వేషించండి
Delhi Blast : ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పేలుడు తర్వాత దృశ్యాలు, ఇలా ఉంది పరిస్థితి
Delhi Blast : సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు.






























