అన్వేషించండి

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Supreme Court: పిన్నెల్లి బ్రదర్స్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రెండు వారాల్లో సరెండర్ కావాలని ఆదేశించింది.

Supreme Court dismisses Pinnelli Brothers anticipatory bail plea: పోలీసుల వద్ద సీక్రెట్ గా ఉండాల్సిన కేసు డైరీ, సాక్షుల వాంగ్మూలాలను  ఎవరైనా నిందితులు కోర్టులో తమ వాదనకు మద్దతుగా ప్రవేశ పెడతారా? అది కూడా సుప్రీంకోర్టులో. కానీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి , ఆయన సోదరుడు తరపు లాయర్లు అదే చేశారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలను హత్య చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిన వారు.. తమ వాదనకు మద్దతుగా సాక్షులు ఇచ్చిన స్టేట్ మెంట్లను సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టారు. వాటిని చూసి ధర్మాసనం ఆశ్చర్యపోయింది.  

కేస్ డైరీ , సెక్షన్ 161 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) కింద రికార్డు చేసిన విట్నెస్ స్టేట్‌మెంట్‌లను ఈ సోదరులు ఎలా పొందారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.  చార్జ్‌షీట్ దాఖలు కాకముందే ఈ డాక్యుమెంట్లు వారి చేతికి ఎలా చేరాయని... ఈ అంశాన్ని సహించలేమని స్పష్టం చేసింది.   పిన్నెల్లి సోదరుల యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌లను సుప్రీం కోర్టు తిరస్కరించింది.  
 
TDP కార్యకర్తలు  వెంకటేశ్వర్లు , తని సోదరుడు  కోటేశ్వరరావు  బైక్ పై స్వగ్రామావెనికి వెళ్తున్నప్పుడు వెల్దుర్తి వద్ద కారుతో ఢీకొట్టి హతమార్చారు.  పిన్నెల్లి సోదరులు ఈ హత్యలకు కారకులుగా మారారని పోలీసులు కేసు నమోదు చేశారు.  మొదట హైకోర్టును సంప్రదించిన సోదరులు అక్కడ బెయిల్ రాకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ హత్యలు TDPలోని అంతర్గత పోరాటం వల్ల రీ వల్ల జరిగాయని తమపై TDP ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంగా తప్పుడు కేసులు దాఖలు చేసిందని  పిటిషనర్లు అయిన పిన్నెల్లి బ్రదర్స్ వాదించారు.   TDP అధికారంలోకి వచ్చిన తర్వాత YSRCP నాయకులపై అనేక తప్పుడు కేసులు నమోదయ్యాయని వారు ఆరోపించారు.  సెప్టెంబర్ 4న సుప్రీం కోర్టు వారి పిటిషన్‌లపై నోటీసు జారీ చేసి, అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ ఇచ్చింది.
 
విచారణలో కంప్లైనెంట్ కౌన్సెల్ మొదట ప్రాథమిక అభ్యంతరం లేవనెత్తారు. పిటిషనర్లు సెక్షన్ 161 CrPC కింద రికార్డు చేసిన విట్నెస్ స్టేట్‌మెంట్‌లను కోర్టులో ఫైల్ చేశారని, ఇవి ఎలా పొందారని ప్రశ్నించారు. జకేస్ డైరీలోని  అంతర్గత వివరాలు ) వారికి తెలిసి ఉండటం కుట్రను సూచిస్తుందని, కస్టడీల్ ఇన్వెస్టిగేషన్ అవసరమని కోర్టు పేర్కొంది. మేము నిందితుల పలుకుబడిని చూసి ఆశ్చర్యపోతున్నామని  ఈ స్థాయిలో కేస్ డైరీ ఎలా పొందారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు అని వాదించబోయిన వారికి   జస్టిస్ విక్రమ్ నాథ్ "సరే, అయితే లోపలికి వెళ్లి బయటకు వచ్చేయి" అని స్పందించారు.
 
సుప్రీం కోర్టు యాంటిసిపేటరీ బెయిల్‌ను తిరస్కరించి, పిన్నెల్లి సోదరులు రెండు వారాల్లో సరెండర్ అవ్వాలని ఆదేశించింది. డబుల్ మర్డర్ ఆరోపణలు, కేస్ డైరీ మరియు సెక్షన్ 161 స్టేట్‌మెంట్‌లపై అనుమానాస్పద యాక్సెస్ వల్ల ఇన్వెస్టిగేషన్‌లో జోక్యం, ప్రభావితంచేసే  అవకాశాలు ఉన్నాయని కోర్టు హెచ్చరించింది.                                 

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Airport Service Ends: కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Deputy CM Pawan Kalyan: చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget