రోజులో ఏకధాటిగా 16 గంటలు ఏమీ తినరు. ఎనిమిది గంటల్లోనే మూడు సార్లు మితంగా తింటారు.

Published by: Raja Sekhar Allu

రోజుకు 10-15 నిమిషాలు కనీసం ఎక్సర్‌సైజ్. కన్సిస్టెన్సీ ముఖ్యం

Published by: Raja Sekhar Allu

అసలు జిమ్‌కే వెళ్లరు. ఎక్విప్‌మెంట్ ఉపయోగించరు. పుష్-అప్‌లు, ప్లాంక్‌లు, పుల్-అప్‌లు చేస్తారు. వీక్లీ 60-70 కి.మీ. రన్నింగ్ లేదా సైక్లింగ్

Published by: Raja Sekhar Allu

బ్రేక్‌ఫాస్ట్‌కు పప్పాయి, వాటర్‌మెలన్, బనానా, మాంగో వంటి ఫ్రూట్స్ తింటారు. లైట్ మీల్స్, ఈజీ డైజెస్ట్‌బుల్ ఫుడ్‌లు.

Published by: Raja Sekhar Allu

రిఫైన్డ్ వైట్ సుగర్ ఉపయోగించరు. జాగరీ లేదా హనీతో మాత్రమే స్వీట్ ఐటెమ్‌లు తింటారు. సాఫ్ట్ డ్రింక్స్ పూర్తిగా అవాయిడ్

Published by: Raja Sekhar Allu

సంవత్సరానికి 1-2సార్లు మాత్రమే ఆల్కహాల్ తాగుతారు.

Published by: Raja Sekhar Allu

రోజుకు 7 గంటలు మంచి నిద్ర తప్పనిసరి. లేట్ నైట్స్ అవాయిడ్ చేస్తారు. స్లీప్ ఫిట్‌నెస్‌కు బేసిక్.

Published by: Raja Sekhar Allu

బాడీ సిగ్నల్స్‌ను గమనించి, అవసరమైతే రెస్ట్ తీసుకోవాలి. ఫోర్స్ చేయకుండా, ఎంజాయ్ చేస్తూ ఎక్సర్‌సైజ్ చేయాలి.

Published by: Raja Sekhar Allu

రోజుకు చాలా నీరు తాగాలి. క్లీన్, హోల్‌సమ్ ఫుడ్‌లు తినాలి. హైడ్రేటెడ్ ఉంటే ఎనర్జీ బాగుంటుంది.

Published by: Raja Sekhar Allu

ఫిట్‌నెస్ అంటే కమిట్‌మెంట్. 15-20 నిమిషాలు మాత్రమే చేసినా కన్సిస్టెంట్‌గా చేయాలి. స్మాల్ హ్యాబిట్స్ బిగ్ చేంజెస్ తెస్తాయి.

Published by: Raja Sekhar Allu