ఒకప్పుడు అన్నం-కూర-పప్పు ఉంటే చాలు. ఇప్పుడు మార్కెట్‌లో 70% ప్యాకెట్ ఫుడ్. ఇవి ఊబకాయం, డయాబెటిస్, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి.
Published by: Raja Sekhar Allu
November 26, 2025
భారతీయులు రోజుకు సగటున 22 చెంచాల చక్కెర తింటున్నారు.ప్రపంచంలోనే అతి పెద్ద డయాబెటిస్ రాజధాని భారత్.
Published by: Raja Sekhar Allu
November 26, 2025
రోడ్డు పక్కన బజ్జీ-బండి నూనె మార్చరు. ఒక లీటర్ నూనెలో 200-300 సార్లు వేయిస్తారు. ఇది గుండె జబ్బులకు నెం.1 కారణం.
Published by: Raja Sekhar Allu
November 26, 2025
పండ్లు-కూరగాయల్లో 60% పెస్టిసైడ్స్ ఉన్నాయి. రైస్‌లో ఆర్సెనిక్, ఆపిల్‌లో వాక్స్, టమాటాలో కార్బైడ్
Published by: Raja Sekhar Allu
November 26, 2025
భారతీయులు రోజుకు 10-12 గ్రాముల ఉప్పు తింటున్నారు. WHO సిఫార్సు: 5 గ్రాములు మాత్రమే ఫలితం: 30 ఏళ్లలోనే బీపీ, గుండెపోటు.
Published by: Raja Sekhar Allu
November 26, 2025
మనం తినే అన్నంలో 90% పాలిష్ చేసిన బియ్యం. ఫైబర్ లేకపోవడంతో మలబద్ధకం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, గట్ హెల్త్ దెబ్బతింటోంది.
Published by: Raja Sekhar Allu
November 26, 2025
ప్లాస్టిక్ బాటిల్స్, ఫుడ్ కంటైనర్ల నుంచి మైక్రోప్లాస్టిక్స్ రక్తంలోకి వెళ్తున్నాయి. ఒక వ్యక్తి వారానికి 5 గ్రాముల ప్లాస్టిక్ (క్రెడిట్ కార్డ్ సైజు) తింటున్నాడు
Published by: Raja Sekhar Allu
November 26, 2025
రోజుకు 3-4 సార్లు బయటి తిండి. ఇందులో ఉప్పు 3 రెట్లు, నూనె 5 రెట్లు, షుగర్ 10 రెట్లు ఎక్కువ. 35 ఏళ్లలోపే NAFLD (ఫ్యాటీ లివర్) కేసులు 400% పెరిగాయి.
Published by: Raja Sekhar Allu
November 26, 2025
రాత్రి 2 గంటల తర్వాత పిజ్జా-బిర్యానీ ఆర్డర్ చేయడం రొటీన్ అయింది. ఈ కాంబో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను రాకెట్ స్పీడ్‌లో పెంచుతోంది.
Published by: Raja Sekhar Allu
November 26, 2025
ఒకప్పుడు తిండి ఔషధం లాంటిది – ఇప్పుడు నెమ్మదిగా విషం అవుతోంది. మనం మళ్లీ సహజాహారం వైపు తిరిగితేనే ఆరోగ్యం.