ఉదయం 60 నిమిషాల వాక్ చేసి మిగతా రోజంతా కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది కాదు

Published by: Raja Sekhar Allu

ఒక్కసారి ఎక్కువ నడిచి మిగతా రోజు కదలకపోతే ప్రయోజనం చాలా తక్కువ.

Published by: Raja Sekhar Allu

రోజంతా 5–15 నిమిషాలు ఒకటి కంటే ఎక్కువసార్లు వడవడమే బెస్ట్ – ఇది మెదడు, గుండె, రక్తనాళాలకు ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది.

Published by: Raja Sekhar Allu

ప్రతి 30–60 నిమిషాలకు 2–5 నిమిషాలు నడవడం రక్తంలో స్పైక్ అయ్యే షుగర్ & ఇన్సులిన్ లెవెల్స్‌ను 25–30% వరకు తగ్గిస్తుంది.

Published by: Raja Sekhar Allu

నిరంతరం కూర్చుని ఉండటం వల్ల మెదడుకు రక్తం & ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది

Published by: Raja Sekhar Allu

రోజులో అనేకసార్లు కొద్ది దూరాలు నడవడం వల్ల మెదడులో BDNF (Brain-Derived Neurotrophic Factor) ఎక్కువగా విడుదలవుతుంది

Published by: Raja Sekhar Allu

ఒకేసారి 60 నిమిషాల వాక్ కంటే, రోజులో 6–8 సార్లు 10 నిమిషాల వాక్స్ చేస్తే బీపీ & గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

Published by: Raja Sekhar Allu

ప్రతి గంటకు కనీసం 250–300 అడుగులు (2–3 నిమిషాలు) నడిచినా చాలు – ఇది మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్‌ను తగ్గిస్తుంది.

Published by: Raja Sekhar Allu

కూర్చున్నప్పుడు ఒక్కసారిగా ఎక్కువసేపు కదలకపోతే రక్తనాళాల్లో బ్లడ్ ఫ్లో స్లో అవుతుంది

Published by: Raja Sekhar Allu

న్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ తగ్గుతుంది, మూడ్ మెరుగవుతుంది

Published by: Raja Sekhar Allu

“Move every 30–60 minutes” – రోజులో ఎన్ని గంటలు జిమ్ చేసినా, ప్రతి అర గంటకు లేచి కొంచెం నడవకపోతే వృథాగానే పరిగణించాలి.

Published by: Raja Sekhar Allu