మనిషి ఎన్ని రోజుల వరకు నిద్ర పోకుండా ఉండవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: pexels

మన శరీరం, మెదడు రెండింటికీ గాలి, నీరుతో పాటు నిద్ర అంతే అవసరం.

Image Source: pexels

మనం ఎక్కువ కాలం నిద్రపోకుండా మేల్కొని ఉంటే శరీరం, మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది

Image Source: pexels

మనిషి ఎన్ని గంటలు మేల్కొని ఉండగలడు? మీకు తెలుసా

Image Source: pexels

అత్యంత ఎక్కువ సమయం మేల్కొని ఉన్న వ్యక్తిగా రండి గార్డనర్ రికార్డు సృష్టించారు.

Image Source: pexels

గార్డనర్ సుమారు 264 గంటలు అంటే 11 రోజుల పాటు మేల్కొనే ఉన్నారు

Image Source: pexels

1964లో ఆయన ఈ ప్రయోగాన్ని ఒక పాఠశాల ప్రాజెక్ట్ కోసం చేశారు

Image Source: pexels

మొదటి రెండు రోజులు కొంచెం అలసట, చికాకు అనిపించింది

Image Source: pexels

మూడవ రోజు నుండి ఏకాగ్రత దెబ్బతినడం ప్రారంభమైందని గార్డనర్ తెలిపారు

Image Source: pexels

ఐదవ రోజు వరకు వారికి ఏదో అవుతున్నట్లు అనిపించింది. ఆ తరువాత రోజు నుంచి శరీరం బలహీనంగా మారడం, కళ్ల మంట పెరుగుతుంది

Image Source: pexels