కూల్ డ్రింక్స్ తాగినప్పుడు కడుపులో గ్యాస్ ఎందుకు వస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

చల్లని పానియాలు తాగడం నేడు దాదాపు ప్రతి వయస్సు వారికీ అలవాటుగా మారింది

Image Source: pexels

ఏదైనా పార్టీ అయినా, బయటకు వెళ్లినా, తరచుగా కూల్ డ్రింక్ తీసుకుంటారు.

Image Source: pexels

కూల్ డ్రింక్ తాగిన కొద్దిసేపటికే కడుపులో గ్యాస్ ఏర్పడుతుందని మీరు గమనించారా

Image Source: pexels

కూల్ డ్రింక్స్‌లో ఉన్న CO₂ కడుపులోకి చేరుతుంది. తరువాత అది కడుపులో ఒత్తిడిని కలిగిస్తుంది

Image Source: pexels

శరీరం ఈ వాయువును పొట్ట బయటకు పంపడానికి త్రేన్పులు వస్తాయి.

Image Source: pexels

అంతేకాకుండా ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగితే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది

Image Source: pexels

చల్లని పదార్థాలు జీర్ణక్రియను నెమ్మదింప జేస్తాయి. కూల్ డ్రింక్స్ కడుపులో కదలికలను తగ్గిస్తాయి.

Image Source: pexels

కూల్ డ్రింక్ లో చక్కెర, ఆమ్లం వలన కడుపులో వీటి ప్రభావం పెరుగుతుంది

Image Source: pexels

భోజనం చేసిన తర్వాత కూల్ డ్రింక్ తాగడం వల్ల కడుపులో గ్యాస్ ఎక్కువ అవుతుంది

Image Source: pexels