చలికాలంలో ఎలాంటి ఫుడ్ తినకూడదు

Published by: Khagesh
Image Source: pexels

చలికాలం మనకు వేడి సూప్, టీ, రుచికరమైన ఆహారాన్ని గుర్తుకు తెస్తుంది

Image Source: pexels

ఈ సీజన్‌లో మన జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది.

Image Source: pexels

అలాంటప్పుడు చలికాలంలో ఏమి తినకూడదో తెలుసుకుందాం రండి

Image Source: pexels

చలికాలంలో కోల్డ్ డ్రింక్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. గొంతు నొప్పి వస్తుంది.

Image Source: pexels

ఐస్ క్రీం తినడం వల్ల గొంతు, సైనస్ లలో శ్లేష్మం పెరుగుతుంది.

Image Source: pexels

పెరుగు చల్లని స్వభావం కలిగి ఉంటుంది, కాబట్టి రాత్రి సమయంలో లేదా వేడి లేని ఆహారంతో పెరుగు తినకూడదు.

Image Source: pexels

చలికాలంలో పచ్చి సలాడ్లు తింటే జీర్ణం అవ్వడానికి కష్టంగా ఉంటాయి

Image Source: pexels

చల్లని మిఠాయిలు శరీరాన్ని చల్లబరుస్తాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి

Image Source: pexels

చలికాలంలో ఎక్కువ వేయించిన ఆహారం జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఊబకాయాన్ని పెంచుతుంది

Image Source: pexels