కంటి చూపు తగ్గుతుందని ఎలా గుర్తించాలో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

మన శరీరంలో అత్యంత విలువైన భాగాలలో కళ్లు ఒకటి. అవి లేకుండా మనం ఈ అందమైన ప్రపంచాన్ని చూడలేం.

Image Source: pexels

నేడు ప్రతిరోజూ చాలా సమయం మొబైల్ స్క్రీన్ చూస్తూ గడుపుతున్నాం, కాబట్టి కళ్ళపై ఒత్తిడి పెరుగుతోంది.

Image Source: pexels

అలాంటప్పుడు కళ్లు కొంతకాలానికి బలహీనంగా మారుతున్నాయని ఇలా తెలుసుకోవచ్చు

Image Source: pexels

అప్పుడప్పుడు అస్పష్టంగా కనిపించడం, దగ్గర లేదా దూరంగా ఉన్న వస్తువులు చూస్తే ఒక్కసారిగా ఇబ్బందిగా అనిపిస్తుంది

Image Source: pexels

నిరంతరం చదవడం లేదా ల్యాప్ టాప్, పీసీలు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల తలనొప్పి వస్తుంది.

Image Source: pexels

అంతేకాకుండా కళ్ళలో అలసటతో దురద అనిపిస్తుంది. లేదా కళ్లల్లో మంట, నొప్పి అనిపించడం

Image Source: pexels

తక్కువ వెలుగులో చూడటం మీకు మరీ కష్టమవుతుంది. అలాగే కళ్లలో నిరంతరం మంటగా ఉంటుంది.

Image Source: pexels

అంతేకాకుండా కళ్ళలో తేమ తగ్గడంతో దురదగా ఉంటుంది. కళ్లు మూసి ఉంచాలనిపిస్తుంది

Image Source: pexels

డబుల్ ఇమేజ్ కనిపిస్తుంది. ఒక వస్తువు అకస్మాత్తుగా రెండుగా కనిపించడం, వస్తువు, ఫొటోగానీ అస్పష్టంగా కనిపిస్తాయి

Image Source: pexels