ఒక వారంలో ఎంత బరువు తగ్గవచ్చు?

Published by: Khagesh
Image Source: pexels

బరువు తగ్గడం అందరికీ అవసరంగా లేదా కోరికగా మారింది

Image Source: pexels

చాలా మందికి తెలియదు, ఒక వారంలో వాస్తవంగా ఎంత బరువు తగ్గవచ్చు.

Image Source: pexels

అలాంటప్పుడు, ఒక వారంలో ఎంత బరువు తగ్గించుకోవచ్చో చూద్దాం.

Image Source: pexels

ఒక వారంలో 0.5 నుంచి 1.5 కిలోల బరువు తగ్గడం ఆరోగ్యకరమైనది. వాస్తవికమైనది.

Image Source: pexels

ప్రతిరోజు 500 1000 కేలరీల లోటుతో 1 కిలో వరకు కొవ్వు కరిగించవచ్చు

Image Source: pexels

అలాగే చాలా వేగంగా బరువు తగ్గడం వల్ల కండరాల నష్టం, బలహీనత ఏర్పడవచ్చు

Image Source: pexels

అంతేకాకుండా, ప్రారంభ రోజుల్లో తగ్గే బరువులో నీటి బరువు కూడా ఉంటుంది.

Image Source: pexels

కండరాలను కాపాడుకోవడానికి ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారం తీసుకోండి.

Image Source: pexels

అలాగే కార్బోహైడ్రేట్లు తగ్గించడం వల్ల నీరు, కొవ్వు రెండూ తగ్గవచ్చు

Image Source: pexels