దంత వైద్యం హార్ట్ ఆపరేషన్ కన్నా ఎక్కువ ఖర్చు. దానికి చాలా కారణాలు ఉన్నాయి.

Published by: Raja Sekhar Allu

ఖరీదైన పరికరాలు & టెక్నాలజీ. ఒక్కో యంత్రం 20 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఖర్చు అవుతుంది.

Published by: Raja Sekhar Allu

ప్రతి రోగికి ప్రత్యేకంగా తయారు చేసే మెటీరియల్స్. ఒక్కో రోగి పళ్ల కొలతలకు అనుగుణంగా ల్యాబ్‌లో ప్రత్యేకంగా తయారు చేస్తారు.

Published by: Raja Sekhar Allu

అత్యంత ఖరీదైన మెటీరియల్స్. ఇవి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది, డాలర్ రేటు ప్రభావం ఎక్కువ.

Published by: Raja Sekhar Allu

ప్రతి క్లినిక్‌కి సొంత ల్యాబ్ ఉండదు. బయటి ల్యాబ్‌లకు పంపితే ఒక్క క్యాప్ తయారీకే ₹4,000–12,000 ల్యాబ్ ఫీజు వస్తుంది.

Published by: Raja Sekhar Allu

ప్రతి రోగికి కొత్త గ్లవ్స్, మాస్క్, సక్షన్ టిప్స్, డిస్పోజబుల్ ఇంస్ట్రుమెంట్స్, ఆటోక్లేవ్, UV చాంబర్ . రెగ్యులర్ గా చెల్లించాలి.

Published by: Raja Sekhar Allu

భారతదేశంలో 95% హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు డెంటల్ ట్రీట్‌మెంట్‌ను కవర్ చేయవు

Published by: Raja Sekhar Allu

ఒక హార్ట్ సర్జన్ రోజుకి 3–4 సర్జరీలు చేయగలడు, కానీ ఒక డెంటిస్ట్ రోజుకి 8–10 మంది రోగులను మాత్రమే చూడగలడు.

Published by: Raja Sekhar Allu

రూట్ కెనాల్ ఫైల్స్, బాండింగ్ ఏజెంట్స్, రెసిన్ ఫిల్లింగ్స్ – దాదాపు 80% మెటీరియల్స్ దిగుమతి.

Published by: Raja Sekhar Allu

సాధారణ రూట్ కెనాల్ + క్యాప్ కలిపి ₹15,000–45,000, ఒక ఇంప్లాంట్ ₹35,000–75,000 వరకు పడుతుంది. ఒక్క పంటికే ఇది..

Published by: Raja Sekhar Allu