ఒక గుడ్డులో 6–7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అది కూడా శరీరం 100% వినియోగించుకునే నాణ్యమైన ప్రోటీన్.

Published by: Raja Sekhar Allu

గుడ్డులో లూటీన్ & జియాజాంథిన్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వయసు పెరిగేకొద్దీ కంటి చూపు తగ్గకుండా అడ్డుకుంటాయి.

Published by: Raja Sekhar Allu

గుడ్డులో కోలిన్ అనే పోషకం బాగా ఉంటుంది . ఇది మెదడు జ్ఞాపకశక్తి, మూడ్, నాడీ వ్యవస్థకు చాలా మంచిది.

Published by: Raja Sekhar Allu

విటమిన్ D సహజంగా ఉండే కొద్ది ఆహారాల్లో గుడ్డు గడ్డి ఒకటి. కాల్షియం శోషణకు సహాయపడి ఎముకలు బలంగా ఉంచుతుంది.

Published by: Raja Sekhar Allu

గుడ్డు తిన్నాక చాలాసేపు ఆకలి అనిపించదు . ఉదయం గుడ్లు తింటే రోజంతా తక్కువ కేలరీలు తింటారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

Published by: Raja Sekhar Allu

గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంది కానీ అది “మంచి కొలెస్ట్రాల్” (HDL)ని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ (LDL)ని తగ్గించే అవకాశం ఉంది.

Published by: Raja Sekhar Allu

బయోటిన్ (విటమిన్ B7), ప్రోటీన్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి కారణంగా జుట్టు రాలడం తగ్గుతుంది, గోళ్లు బలపడతాయి.

Published by: Raja Sekhar Allu

విటమిన్ A, D, E, B12, సెలీనియం, జింక్ వంటి రోగనిరోధక పోషకాలు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

Published by: Raja Sekhar Allu

కోలిన్, విటమిన్ B కాంప్లెక్స్ మెదడులో సెరటోనిన్, డోపమైన్ ఉత్పత్తికి సహాయపడతాయి. మూడ్ మెరుగవుతుంది.

Published by: Raja Sekhar Allu

విటమిన్ A, E, లూటీన్, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచుతాయి.

Published by: Raja Sekhar Allu