అన్వేషించండి
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం శిఖరంపై ఏర్పాటు చేసే ధర్మ ధ్వజాన్ని చూశారా!
Ayodhya Ram Mandir Dhwajarohan first glimpse: అయోధ్య రామ మందిరం శిఖరంపై నెలకొల్పే ధ్వజం ఫొటో చూశారా.... ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రతిష్టాపన.
రామ మందిర ధర్మ ధ్వజ యొక్క మొదటి చిత్రం
1/5

ఆ ధర్మ ధ్వజం లంబ కోణ త్రిభుజాకారంలో ఉంది. దీని ఎత్తు 10 అడుగులు...పొడవు 20 అడుగులు.
2/5

ధ్వజంపై చెక్కిన ప్రకాశవంతమైన సూర్యుడు శ్రీరాముని తేజస్సు ..శౌర్యానికి చిహ్నంగా పరిగణిస్తారు. దీనిపై ‘ఓం’ గుర్తు కోవిదార వృక్షం ఆకారం కూడా ముద్రించిఉంది
3/5

ఆ పవిత్ర ధ్వజ గౌరవం, ఐక్యత , సాంస్కృతిక స్థిరత్వానికి సందేశాన్ని ఇస్తుంది. రామరాజ్య ఆదర్శాలకు చిహ్నంగా పరిగణిస్తారు
4/5

ఆ ధర్మ ధ్వజ సాంప్రదాయ ఉత్తర భారతీయ నాగర్ శైలిలో నిర్మించిన దేవాలయ శిఖరంపై ఎగురవేస్తారు
5/5

పవిత్రమైన కాషాయ ధ్వజం... రామ రాజ్య ఆదర్శాలను ప్రతిబింబిస్తూ, గౌరవం, ఐక్యత సాంస్కృతిక స్థిరత్వాన్ని సూచిస్తుంది
Published at : 25 Nov 2025 10:14 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
లైఫ్‌స్టైల్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















