అన్వేషించండి
ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 2026 భారీ మార్పులు తీసుకొస్తుంది! అన్నింటా లాభం, వ్యక్తిగత జీవితంలో ఆనందం!
Numerology Prediction 2026: సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ నంబర్ 4 అయితే... 2026 కొత్త సంవత్సరం మీకు ఎలా ఉంటుందో తెలుసుకోండి
Numerology Prediction 2026
1/6

సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ వ్యక్తులైతే నెలలో 4, 13, 22 లేదా 31 తేదీలలో జన్మించారో ..న్యూమరాలజీ ప్రకారం వారి సంఖ్య 4 అవుతుంది. వీరికి అధిపతి రాహు గ్రహం.
2/6

2026 సంవత్సరంలో ప్రేమ, కెరీర్, విద్య , వ్యాపారం పరంగా ఎలా ఈ తేదీల్లో జన్మించినవారికి ఉండబోతుందో తెలుసుకుందాం?
3/6

సింగిల్ వ్యక్తులు భాగస్వామి సహకారాన్ని గుర్తిస్తారు. 2026 సంవత్సరంలో ఏర్పడే కొత్త సంబంధాలు చాలా కాలం పాటు కొనసాగుతాయి.
4/6

న్యూమరాలజీ ప్రకారం మీది 4 అయితే ఈ ఏడాది కెరీర్ అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి
5/6

4,13,22,31 తేదీల్లో జన్మించినవారికి 2026 సంవత్సరం ఆర్థికంగా ఇబ్బందులను తొలగిస్తుంది
6/6

న్యూమరాలజీ 4 నంబర్ కి చెందిన విద్యార్థులకు ఈ ఏడాది చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.. మంచి ఫలితాలు సాధిస్తారు..
Published at : 03 Dec 2025 09:50 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















