అన్వేషించండి
ఇంట్లో వాస్తుపరంగా చేసే ఈ 4 తప్పులు విడాకులకు కారణం కావచ్చు! వెంటనే ఈ మార్పులు చేయండి!
Vastu Tips InTelugu: వాస్తు ప్రకారం ఇంట్లో చిన్న చిన్న పొరపాట్లు భార్యాభర్తల బంధంలో చీలికలు తెస్తాయి. వాటిని ఎలా సరిచేసుకోవాలో వాస్తు నిపుణులు సూచిస్తున్నారు..
Divorce Vastu Dosh
1/6

వాస్తు ప్రకారం.. ఉత్తర-తూర్పు దిశలో ఉన్న మెయిన్ బెడ్ రూమ్ విడాకులకు కారణమని చెబుతారు వాస్తు నిపుణులు. ఎందుకంటే ఇది ఇంటి శక్తి సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. బలహీనమైన శక్తి ప్రవాహం భావోద్వేగ అశాంతికి దారి తీస్తుంది.
2/6

నిద్ర కోసం నైరుతి దిశ మంచిది అని చెబుతారు వాస్తు నిపుణులు. ఇంటి దక్షిణ దిశలో ఎప్పుడూ చీకటి ఉండకూడదు..ఇది ఇంటిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది
Published at : 03 Dec 2025 10:21 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















