అన్వేషించండి

Telangana Bhavan: తెలంగాణ భవన్‌లో రిపబ్లిక్ డే నాటకం - రాజ్యాంగాన్ని అవమానించారని కాంగ్రెస్ ఆగ్రహం

Republic Day Play: తెలంగాణ భవన్‌ లో ప్రదర్శించిన ఓ నాటకంపై కాంగ్రెస్ మండిపడుతోంది. కేటీఆర్ నాటకాలు వేయడమే కాకుండా వేయిసున్నారని విమర్శలు గుప్పించింది.

Telangana Bhavan Republic Day Play controversy: తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రదర్శించిన ఒక నాటిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ నాటికలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్‌ని లక్ష్యంగా చేసుకుని అవమానకర రీతిలో పాత్రలను చిత్రీకరించారని విమర్శలు వస్తున్నాయి.  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, సభాధ్యక్షుడు అయిన స్పీకర్‌ను  కించపరిచేలా రాజకీయ వేదికలపై ఇలాంటి ప్రదర్శనలు చేయడం తగదని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

ఈ ప్రదర్శనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ  అద్దంకి దయాకర్  ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. రిపబ్లిక్ డే వంటి పవిత్రమైన రోజున, రాజ్యాంగ విలువలను గౌరవించాల్సింది పోయి, రాజకీయ కక్షతో ఇలాంటి దిగజారుడు నాటకాలు ఆడించడం బీఆర్ఎస్ సంస్కృతికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని  ఆయన డిమాండ్ చేశారు.  సభాపతిని ధృతరాష్ట్రుడితో పోల్చడం ఏమిటని సభ్యుడిగా మీకు సంస్కారముందా అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని అవమానించడం మీది ఏ రాజనీతి... కే రాజ్యాంగ వ్యతిరేకులుగా మారి, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నాటకాలు వేస్తున్నారు, నాటకాలు ఆడిస్తున్నారు  అని ఎమ్మెల్సీ విమర్శించారు.

 
తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వెక్కిరించేలా సంభాషణలు ఉన్నాయని  కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒక జాతీయ పండుగ రోజున రాజకీయ విద్వేషాలను ప్రదర్శించడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. కేటీఆర్ సమక్షంలోనే ఇలాంటి నాటికలు ప్రదర్శించడం వెనుక వారి ప్రోద్బలం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.  

ఈ వివాదంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రాజకీయ విమర్శలు ఉండవచ్చు కానీ, ఒక వ్యవస్థను ,  వ్యక్తులను కించపరిచేలా నాటకాలు వేయడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతున్నారు.                                            

 

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget