బంగారం లాగే వెండిని కూడా భూమి లోపల ఉండే ఖనిజ గనుల నుండి వెలికితీస్తారు.

Published by: Raja Sekhar Allu

రాగి, బంగారం, సీసం , జింక్ గనుల్లో ఇతర లోహాలను శుద్ధి చేసేటప్పుడు వెండి ఉప-ఉత్పత్తిగా లభిస్తుంది.

Published by: Raja Sekhar Allu

ప్రత్యేకంగా గనులు ఉండవు.. మొత్తం వెండిలో 70% నుండి 80% ఇతర లోహాల వెలికితీతలో భాగంగా వస్తుంది.

Published by: Raja Sekhar Allu

వెండి స్వచ్ఛమైన రూపంలో దొరకడం చాలా అరుదు

Published by: Raja Sekhar Allu

ప్రపంచంలో వెండిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం మెక్సికో. ఆ తర్వాత పెరూ, చైనా మరియు చిలీ దేశాలు ఉన్నాయి.

Published by: Raja Sekhar Allu

రాజస్థాన్‌లోని జావర్గ నులు వెండి ఉత్పత్తికి చాలా ప్రసిద్ధి. ఇక్కడ జింక్ , సీసంతో పాటు వెండిని తీస్తారు.

Published by: Raja Sekhar Allu

ముడి లోహాన్ని 'స్మెల్టింగ్' లేదా 'ఎలక్ట్రోలిసిస్' ప్రక్రియల ద్వారా రసాయనాలను ఉపయోగించి స్వచ్ఛమైన వెండిని వేరు చేస్తారు.

Published by: Raja Sekhar Allu

త ఆభరణాలు, ఫోటోగ్రాఫిక్ ఫిలింలు,ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుండి కూడా సేకరిస్తారు.

Published by: Raja Sekhar Allu

సముద్రపు నీటిలో కూడా వెండి కరిగి ఉంటుంది. కానీ అలా చేయడం చాలా ఖరీదు.

Published by: Raja Sekhar Allu

వెండి ప్రకృతిలో లభించే అన్ని లోహాల కంటే అత్యధిక విద్యుత్ వాహకత కలిగిన లోహం.

Published by: Raja Sekhar Allu