శ్రీధర్ వెంబు పూర్తిగా సొంత నిధులతోనే జోహోను ప్రపంచ స్థాయి కంపెనీగా మార్చారు.

Published by: Raja Sekhar Allu

కంపెనీ వచ్చే లాభాలనే మళ్లీ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు . అప్పులు లేకపోవడం వల్సంల క్షోభాల సమయంలోనూ జోహో స్థిరంగా ఉంది.

Published by: Raja Sekhar Allu

శ్రీధర్ వెంబు 10 లేదా 20 ఏళ్ల తర్వాత కంపెనీ ఎక్కడ ఉండాలో ఆలోచిస్తారు. ఐపీఓకు వెళ్తే ఈ దీర్ఘకాలిక ప్రణాళికలు దెబ్బతింటాయి.

Published by: Raja Sekhar Allu

జోహో తన బడ్జెట్‌లో ఎక్కువ భాగాన్ని మార్కెటింగ్ కోసం కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం ఖర్చు చేస్తుంది.

Published by: Raja Sekhar Allu

డిగ్రీలు ఉన్నవారికే కాకుండా, ప్రతిభ ఉన్న గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి వారినే ఇంజనీర్లుగా మార్చుకున్నారు.

Published by: Raja Sekhar Allu

ప్రపంచవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు జోహో ఒక వన్-స్టాప్ సొల్యూషన్‌

Published by: Raja Sekhar Allu

పెద్ద నగరాల్లో ఖరీదైన ఆఫీసులు కాకుండా చిన్న గ్రామాల్లో ఆఫీసులు ఏర్పాటు చేసి ఖర్చు తగ్గించారు.

Published by: Raja Sekhar Allu

జోహోకు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.

Published by: Raja Sekhar Allu

ఐపీఓ కంపెనీలలో లేఆఫ్స్సా ధారణం. కానీ జోహోలో ఉద్యోగులకు భద్రత ఎక్కువ.

Published by: Raja Sekhar Allu

శ్రీధర్ వెంబు వ్యాపారాన్ని కేవలం డబ్బు సంపాదించే యంత్రంలా కాకుండా, సామాజిక మార్పుకు ఒక సాధనంగా చూస్తారు.

Published by: Raja Sekhar Allu