యూట్యూబ్ 10 మిలియన్ వ్యూస్ కి ఎంత మనీ ఇస్తుంది?

Published by: Shankar Dukanam
Image Source: Freepik

యూట్యూబ్ ఒక వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్. ప్రతిరోజూ లక్షలాది మంది వీడియో కంటెంట్ పోస్ట్ చేస్తుంటారు

Image Source: Freepik

ఏదైనా విషయం తెలుసుకోవాలని గూగుల్ చేస్తారు. లేదా ఆ విధానం తెలుసుకునేందుకు యూట్యూబ్ వీడియోలు చూస్తారు

Image Source: Freepik

యూట్యూబ్లో వీడియోలు చేయడం ద్వారా డబ్బు సంపాదించడం గురించి మీరు తరచుగా వినే ఉంటారు.

Image Source: Freepik

యూట్యూబ్ 10 మిలియన్ వ్యూస్ కు ఎంత డబ్బు ఇస్తుందో మీకు తెలుసా

Image Source: Freepik

యూట్యూబ్ 10 మిలియన్ వ్యూస్ వస్తే ఒకేరకంగా డబ్బు ఇవ్వదు. ఇది రూ. 8000 నుండి రూ.2 కోట్లు వరకు ఉండవచ్చు

Image Source: Freepik

యూట్యూబ్ లో వీడియో విషయం, ఆడియెన్స్, ప్రకటనలు, వీడియో నిడివిపై ఆధారపడి డబ్బు వస్తుంది.

Image Source: Freepik

ఆర్థిక, సాంకేతికత, విద్యపై చేసిన వీడియోలకు యూట్యూబ్ ఎక్కువ డబ్బు ఇస్తుంది.

Image Source: Freepik

అమెరికా వంటి పశ్చిమ దేశాల ప్రేక్షకులు వీడియోలు చూస్తే ఎక్కువ నగదు లభిస్తుంది

Image Source: Freepik

యూట్యూబ్ షార్ట్స్ కంటే లాంగ్ వీడియోలకు ఎక్కువ నగదు వస్తుంది. కంటెంట్ క్రియేటర్స్ వీడియోలకు ప్రాధాన్యం ఇస్తారు

Image Source: Freepik