గుర్తింపు పొందిన వజీరెక్స్ , కాయిన్ డిసిఎక్స్లే దా కాయిన్ స్విచ్వం టి క్రిప్టో ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌లో ఖాతా ఉండాలి.

Published by: Raja Sekhar Allu

విత్‌డ్రా చేయాలంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు మీ ఫోటోతో కూడిన KYC ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలి.

Published by: Raja Sekhar Allu

రు డబ్బును ఏ ఖాతాలోకి పొందాలనుకుంటున్నారో, ఆ బ్యాంక్ ఖాతా వివరాలను ఎక్స్ఛేంజ్ యాప్‌లో రిజిస్టర్ చేయాలి.

Published by: Raja Sekhar Allu

మీ వాలెట్‌లో ఉన్న క్రిప్టోకరెన్సీని ఎంచుకుని, మార్కెట్ ధర వద్ద 'Sell' ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.

Published by: Raja Sekhar Allu

ఎక్స్ఛేంజ్ నేరుగా బ్యాంక్ విత్‌డ్రా సపోర్ట్ చేయకపోతే మీ క్రిప్టోను వేరొక వ్యక్తికి అమ్మి, వారి నుండి డబ్బును పొందవచ్చు.

Published by: Raja Sekhar Allu

మీ ఎక్స్ఛేంజ్ వాలెట్‌లో ఉన్న INR బ్యాలెన్స్‌ను ఎంచుకుని 'Withdraw' బటన్ నొక్కాలి.

Published by: Raja Sekhar Allu

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ , ఈమెయిల్ ఐడికి వచ్చే OTPలను ఎంటర్ చేసి విత్‌డ్రాను కన్ఫర్మ్ చేయాలి.

Published by: Raja Sekhar Allu

బ్యాంకుకు విత్‌డ్రా చేసేటప్పుడు ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌లు స్వల్ప మొత్తంలో ఫీజును వసూలు చేస్తాయి, ఇది గమనించాలి.

Published by: Raja Sekhar Allu

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, క్రిప్టో విక్రయాలపై 1% TDS కట్ అవుతుంది. అలాగే, లాభాలపై 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

సాధారణంగా IMPS ద్వారా అయితే కొన్ని నిమిషాల్లోనే డబ్బు బ్యాంకులో పడుతుంది.

Published by: Raja Sekhar Allu