పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలో వడ్డీ ఎంత లభిస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: freepik

పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా కింద 4 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది

Image Source: freepik

10 వేల రూపాయల వరకు వడ్డీ పూర్తిగా పన్ను రహితం.

Image Source: freepik

ఈ ఖాతా తెరిస్తే మీకు చెక్ బుక్ సౌకర్యం కూడా అందిస్తారు

Image Source: freepik

సేవింగ్స్ ఖాతాను కొనసాగించడానికి 3 సంవత్సరాలలో కనీసం ఒకసారి లావాదేవీ అవసరం.

Image Source: freepik

పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా తెరవడానికి ఒక ఫారం నింపాలి.

Image Source: freepik

పోస్టాఫీసుతో పాటు శాఖ వెబ్సైట్ నుండి ఈ ఫారం డౌన్లోడ్ చేసుకోవచ్చు

Image Source: freepik

మీరు KYC కూడా చేయించుకోవడం తప్పనిసరి.

Image Source: freepik

అప్లికేషన్ ఫారం నింపి పోస్టాఫీసులో సమర్పించాలి

Image Source: freepik

ఆ తర్వాత పోస్టాఫీసు మీ సేవింగ్స్ ఖాతాను తెరుస్తుంది. మీరు ఖాతాను ఆపరేట్ చేసుకోవచ్చు

Image Source: freepik