భారతదేశంలో అత్యంత ధనవంతులు నివసించేది ఇక్కడే..

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారతదేశంలో నగరాల విస్తరణ చాలా వేగంగా జరుగుతోంది.

Image Source: pexels

ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి కొన్ని నగరాలలో సంపద పెద్ద స్థాయిలో కనిపించింది.

Image Source: pexels

భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎక్కడ నివసిస్తున్నారో మీకు తెలుసా..

Image Source: pexels

ముంబైలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్నారు. దీనిని బిలియనీర్ల కేంద్రంగా కూడా పిలుస్తారు

Image Source: pexels

ముంబైలో దాదాపు 1,42,000 మిలియనీర్ కుటుంబాలు ఉన్నాయని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి

Image Source: pexels

ముంబైలో రియల్ ఎస్టేట్ ధరలు చాలా ఎక్కువ. పరిమిత స్థలం, వాణిజ్య రాజధాని కావడంతో ఆస్తుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

Image Source: pexels

ముంబైలో బాలీవుడ్, ఫైనాన్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీలు ఉన్నాయి. పెట్టుబడిదారులను సిటీ ఆకర్షిస్తోంది

Image Source: pexels

అనేక బహుళజాతి సంస్థలు ముంబైలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇది సంపద సృష్టికి, అభివృద్ధికి దారితీసింది.

Image Source: pexels

ధనికుల ఆస్తిలో సింహభాగం ముంబై సిటీలోనే కేంద్రీకృతమై ఉంది. కనుక ముంబై సిటీ రిచెస్ట్ పర్సన్ గా అనిపిస్తుంది.

Image Source: pexels