మొదట్లో నష్టాలు భరించి కస్టమర్లను ఆకర్షించి, మార్కెట్‌లో 50-70% షేర్ సాధిస్తారు.

Published by: Raja Sekhar Allu

డిస్కౌంట్లతో కస్టమర్లను హ్యాబిట్ చేస్తారు. తర్వాత ప్రీమియం మెంబర్‌షిప్ ద్వారా రిటైన్ చేసి, రెపీట్ ఆర్డర్లతో రెవెన్యూ పెంచుతారు.

Published by: Raja Sekhar Allu

రెస్టారెంట్లు, బ్రాండ్‌లు అడ్స్ కోసం డబ్బు చెల్లిస్తాయి. జోమాటోలో రెస్టారెంట్ లిస్టింగ్, ప్రమోషన్లు ద్వారా 30-40% రెవెన్యూ వస్తుంది.

Published by: Raja Sekhar Allu

అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ లాంటి మెంబర్‌షిప్‌లు ఫ్రీ డెలివరీ, ఎక్స్‌క్లూసివ్ డీల్స్ ఇస్తాయి. ఇది స్థిరమైన రెవెన్యూ సోర్స్

Published by: Raja Sekhar Allu

కస్టమర్ డేటా (ప్రిఫరెన్సెస్, లొకేషన్)ను అనలిటిక్స్, పర్సనలైజ్డ్ మార్కెటింగ్‌కు ఉపయోగించి, మూడవ పార్టీలకు అమ్ముతారు.

Published by: Raja Sekhar Allu

ప్రతి ఆర్డర్ మీద 20-30% కమిషన్ (రెస్టారెంట్ల నుంచి) లేదా డెలివరీ ఫీజు.

Published by: Raja Sekhar Allu

వెంచర్ క్యాపిటల్, IPOల ద్వారా డబ్బు సమీకరించి నష్టాలు భరిస్తారు. జోమాటో IPO తర్వాత మార్కెట్ వాల్యూ పెరిగి లాభాలు సాధించింది.

Published by: Raja Sekhar Allu

డ్ యాప్‌లు క్విక్ కామర్స్ (ఇన్‌స్టాంట్ గ్రాసరీ)లా బిజినెస్ విస్తరిస్తాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా రెవెన్యూ పెంచుకుంది.

Published by: Raja Sekhar Allu

AI, ఆటోమేషన్ ద్వారా ఆపరేషన్ కాస్ట్‌లు తగ్గుతాయి.

Published by: Raja Sekhar Allu

అత్యధిక స్టార్టప్‌లు ఇప్పటికీ నష్టాల్లోనే నడుస్తున్నాయి. భవిష్యత్ లో లాభాలపై ఆశలు పెట్టుకున్నాయి. ఆ లాభాలు ఇవ్వాల్సింది యాప్‌లు వాడుతున్నవారే.

Published by: Raja Sekhar Allu