బూట్‌స్ట్రాప్డ్ సక్సెస్: బయటి ఫండింగ్ లేకుండా బిలియన్ డాలర్ ఎంపైర్

Published by: Raja Sekhar Allu

1996లో AdventNetగా స్టార్ట్ .. 2009లో Zohoగా రీబ్రాండ్

Published by: Raja Sekhar Allu

100 మిలియన్+ గ్లోబల్ యూజర్లు: 180+ దేశాల్లో సేవలు

Published by: Raja Sekhar Allu

డేటా ప్రైవసీని ప్రయారిటీ చేసుకుంది. యూజర్లకు పూర్తి కంట్రోల్ ఇస్తూ, డేటా షేరింగ్‌లో కన్సెంట్ తప్పనిసరి చేసింది

Published by: Raja Sekhar Allu

50+ ఇన్‌హౌస్ ప్రొడక్ట్స్: ఒకే రూఫ్ కింద వ్యాపార సూట్

Published by: Raja Sekhar Allu

15,000+ ఉద్యోగులు. కోవిడ్ సమయంలో లేఅుట్స్ లేకుండా, ఆర్గానిక్ ఫార్మ్‌లు ఏర్పాటు చేసి ఉద్యోగులకు సపోర్ట్

Published by: Raja Sekhar Allu

2025లో 25 ఇయర్స్ సెలబ్రేట్ చేస్తూ, 2025లో Asimov Roboticsను అక్వైర్ చేసి రోబోటిక్స్‌లోకి విస్తరించింది.

Published by: Raja Sekhar Allu

పబ్లిక్ కంపెనీ కాకుండా, డెట్ లేకుండా పనిచేస్తోంది. ఇది ఇన్వెస్టర్ ప్రెషర్ లేకుండా రిస్క్‌లు తీసుకునేలా చేస్తుంది.

Published by: Raja Sekhar Allu

గ్రామీణ ప్రాంతాల్లో ఆఫీస్‌లు ఏర్పాటు చేసి, సిటీ మిథ్‌ను బ్రేక్ చేస్తోంది.

Published by: Raja Sekhar Allu

జోహో స్టోరీ ఇన్‌స్పిరేషన్ – బూట్‌స్ట్రాప్డ్ మోడల్‌తో ప్రపంచాన్ని కవర్ చేసే భారతీయ కంపెనీ.

Published by: Raja Sekhar Allu