వజ్రం స్వచ్ఛతను ఎలా నిర్ణయిస్తారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

వజ్రం కేవలం ఒక విలువైన రాయి మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యంత విలువైన రత్నంగా భావిస్తారు

Image Source: pexels

వజ్రం స్వచ్ఛత అంటే దాని నాణ్యత, దాని ధరను నిర్ణయిస్తుంది.

Image Source: pexels

అలాంటప్పుడు వజ్రం స్వచ్ఛత ఎలా నిర్ణయిస్తారో ఇక్కడ తెలుసుకుందామా..

Image Source: pexels

వజ్రాల స్వచ్ఛతను నిర్ణయించడానికి అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తారు

Image Source: pexels

వాటిలో ముఖ్యమైనవి “4Cs Rule” — Cut, Color, Clarityతో Carat Weight.

Image Source: pexels

వజ్రం కట్ దాని మెరుపును నిర్ణయిస్తుంది. ఖచ్చితమైన కట్ కలిగిన వజ్రం ఎక్కువ కాంతిని ప్రతిబింబిస్తుంది

Image Source: pexels

వజ్రం ఎంత రంగు లేకుండా ఉంటే అంత స్వచ్ఛమైనదిగా, ఖరీదైనదిగా పరిగణిస్తారు

Image Source: pexels

లోపాలు ఎంత తక్కువగా ఉంటే వజ్రం అంత స్వచ్ఛంగా ఉంటుంది.

Image Source: pexels

వజ్రం బరువు ఎంత ఎక్కువగా ఉంటే, దాని ధర అంత పెరుగుతుంది.

Image Source: pexels