బ్యాంకు అకౌంట్లలో 10 ఏళ్లు ఆపరేట్ చేయకపోతే Depositor Education and Awareness Fund (DEAF)కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి.
Published by: Raja Sekhar Allu
October 25, 2025
DEAF ఫండ్ కు డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత కూడా హక్కుదారులు క్లెయిమ్ చేసుకోవచ్చు.
Published by: Raja Sekhar Allu
October 25, 2025
మరణించిన వ్యక్తి అకౌంట్లు క్లెయిమ్ చేయకపోతే, అవి RBIకి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. వారసులు డాక్యుమెంట్లతో క్లెయిమ్ చేసుకోవచ్చు.
Published by: Raja Sekhar Allu
October 25, 2025
LICలో మెచ్యూరిటీ లేదా డెత్ బెనిఫిట్ అమౌంట్లు 6 నెలలు తర్అవాత న్‌క్లెయిమ్డ్‌గా మారతాయి . 10 ఏళ్ల తర్వాత Senior Citizens Welfare Fund (SCWF)కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి
Published by: Raja Sekhar Allu
October 25, 2025
పాలసీహోల్డర్లు లేదా నామినీలు ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు.
Published by: Raja Sekhar Allu
October 25, 2025
అన్‌క్లెయిమ్డ్ అమౌంట్లు క్లెయిమ్ చేయడానికి నామినీలు డిస్చార్జ్ ఫారమ్, పాలసీ డాక్యుమెంట్, డెత్ సర్టిఫికెట్ మొదలైనవి సబ్మిట్ చేయాలి.
Published by: Raja Sekhar Allu
October 25, 2025
LIC హోల్డర్లు క్లెయిమ్ చేయని డివిడెండ్స్‌ను క్లెయిమ్ చేయడానికి బ్యాంక్ డీటెయిల్స్ అప్‌డేట్ చేసి, PAN, చెక్ కాపీలు సబ్మిట్ చేయాలి
Published by: Raja Sekhar Allu
October 25, 2025
భారతదేశంలో బ్యాంకులు, LIC, మ్యూచువల్ ఫండ్స్ మొదలైనవాటిలో సుమారు రూ. 82,000 కోట్లు అన్‌క్లెయిమ్డ్‌గా ఉన్నాయి
Published by: Raja Sekhar Allu
October 25, 2025
అన్‌క్లెయిమ్డ్ మనీని తిరిగి పొందడానికి ఇన్వెస్టర్లు తమ డీటెయిల్స్ అప్‌డేట్ చేయాలి , సమయానికి క్లెయిమ్ చేయాలి.
Published by: Raja Sekhar Allu
October 25, 2025
ప్రజలకు సరైన అవగాహన లేకపోవడ వల్లే అన్ క్లెయిమ్డ్ గా మిగిలిపోతున్నాయి. అందుకే బ్యాంకులు ఎక్కువగా ప్రచారం చేయాల్సి ఉంది.