హర్ష తండ్రి విజయవాడలో రెస్టారెంట్ నడిపారు, తల్లి డాక్టర్..చిన్నప్పటి నుంచే స్టార్టప్ ఆలోచనలే

Published by: Raja Sekhar Allu

2008లో BITS పిలానీ నుంచి ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో BE , ఫిజిక్స్‌లో MSc పూర్తి

Published by: Raja Sekhar Allu

IM కలకత్తా నుంచి PGDM (ఫైనాన్స్) పూర్తి , తర్వాత, CFA లెవల్ 2 క్లియర్. ఆర్థికాంశాల్లో పట్టు

Published by: Raja Sekhar Allu

లండన్‌లోని నోమురా ఇంటర్నేషనల్‌లో అసోసియేట్‌ గా మొదటి ఉద్యోగం, గ్లోబల్ మార్కెట్స్ అవగాహన

Published by: Raja Sekhar Allu

ఫస్ట్ ఫెయిల్యూర్ .2011లో నందన్ రెడ్డితో కలిసి కొరియల్ స్టార్టప్ బండల్, టెక్ ఇన్‌ఫ్రా లోపాల వల్ల 2014లో మూసివేత

Published by: Raja Sekhar Allu

2014 ఆగస్టులో మింత్రా మాజీ ఉద్యోగి రాహుల్‌తో కలిసి స్విగ్గీ ప్రారంభం

Published by: Raja Sekhar Allu

స్విగ్గీలో మొదటి రైడర్ల ఫ్లీట్‌ను స్వంతంగా ఉపయోగించారు, ఇది ఫాస్ట్ డెలివరీ మరియు క్వాలిటీ కంట్రోల్‌కు కీలకం.

Published by: Raja Sekhar Allu

IIM కలకత్కతాలో కలిసిన నీతాను పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా ఎంటర్‌ప్రెన్యూర్,

Published by: Raja Sekhar Allu

నెట్ వర్త్ సుమారు రూ.1400 కోట్లు. 2019లో ET అవార్డ్స్‌లో ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

Published by: Raja Sekhar Allu

లో ప్రోఫైల్ శ్రీహర్షకు ఇష్టం. అడ్వంచరస్ స్పోర్ట్స్ ఇంటే ఇంకా ఎక్కువ ఇష్టం.

Published by: Raja Sekhar Allu