ముకేష్ అంబానీ జియో నుంచి జీతం జీతం తీసుకుంటారు

Published by: Shankar Dukanam
Image Source: Instagram/voompla

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ దేశంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ.

Image Source: Instagram/ambaniisha

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక మల్టీనేషనల్ కాంగోలోమెరేట్ కంపెనీ, వచ్చే ఏడాది జియో ఐపీఓకి రానుంది

Image Source: Instagram/nitaambani_

దాదాపు దశాబ్దం కిందట స్థాపించిన జియో కూడా రిలయన్స్ సంస్థలో అతిపెద్ద వాటాదారులలో ఒకటి.

Image Source: Instagram/nitaambani.re

జియో సెప్టెంబర్ 2016లో ప్రారంభమైంది. ఇది ఒక టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ సేవల సంస్థ

Image Source: Instagram/computer_science_engineers

ముకేశ్ అంబానీ జియో నుంచి ఎంత వేతనం అందుకుంటారోనని చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది.

Image Source: Instagram/mukesh.ambani

ఇప్పటివరకూ ముఖేష్ అంబానీ జియో సంస్థ నుంచి ఎలాంటి వేతనం తీసుకోలేదు.

Image Source: Instagram/startup.decoding

మొదట ముకేష్ అంబానీ రిలయన్స్ నుండి సంవత్సరానికి 15 కోట్లు జీతంగా తీసుకునేవారు. కరోనా తరువాత జీతం తీసుకోవడం లేదు.

Image Source: Instagram/nita.ambani

ముకేశ్ అంబానీ గత 5 సంవత్సరాలుగా జియోతో సహా తన ఇతర సంస్థల నుంచి సైతం ఎలాంటి వేతనం తీసుకోవడం లేదు.

Image Source: Instagram/yogenshah_s

ముఖేష్ అంబానీ రిలయన్స్ సంస్థకు చెందిన పలు వ్యాపారాల నుండి లాభాన్ని పొందుతున్నారు. వచ్చే ఏడాది జియో ఐపీఓకి రానుంది

Image Source: Instagram/yogenshah_s