ఈ దేశంలో బంగారం అత్యంత ఖరీదు

లక్ష ఎప్పుడో దాటేసింది!

Published by: RAMA
Image Source: pexels

అందరూ తక్కువ ధరలకు బంగారం కొనాలనుకుంటారు

Image Source: pexels

ప్రతి దేశంలో బంగారం ధర వేరుగా ఉంటుంది

Image Source: pexels

బంగారం ధర పన్నులు, దిగుమతి లేదా ఎగుమతి, డిమాండ్ - సరఫరాపై ఆధారపడి ఉంటుంది

Image Source: pexels

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారం భారతదేశంలో లభిస్తుందని

Image Source: pexels

అత్యంత చవకైన బంగారం దుబాయ్ లో లభిస్తుందని భావిస్తారంతా

Image Source: pexels

నివేదికల ప్రకారం, భారతదేశం కన్నా అత్యంత ఖరీదైన బంగారం మయన్మార్లో లభిస్తుంది.

Image Source: pexels

మయన్మార్లో బంగారం ధర 102138 రూపాయలు

Image Source: pexels

టర్కీ, ఇండోనేషియా , ఇరాన్ లోనూ బంగారం ధర ఎక్కువగానే ఉంది.

Image Source: pexels

అత్యంత చౌకైన బంగారం దుబాయ్ లో కాదు...

థాయిలాండ్ ,ఇండోనేషియా, కంబోడియా , స్విట్జర్లాండ్ లో లభిస్తుంది.

Image Source: pexels