రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది.
ABP Desam

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది.

రెపో రేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ  నిర్ణయం తీసుకుంది.
ABP Desam

రెపో రేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

6.25 శాతం ఉన్న రెపో రేటును 6 శాతానికి తగ్గించింది.
ABP Desam

6.25 శాతం ఉన్న రెపో రేటును 6 శాతానికి తగ్గించింది.

రెపో రేటు తగ్గడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే ?

రెపో రేటు తగ్గడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే ?

లోన్లు తీసుకుని ఈఎమ్ఐలు కడుతున్న వారికి, కొత్తగా లోన్లు తీసుకోబోయే వారికి ఇది గుడ్‌న్యూస్

దీనివల్ల ​కారు కొనుగోలుకు తీసుకునే రుణాలపై వడ్డీ తగ్గుతుంది​

తక్కువ వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలు సులభంగా పొందవచ్చు

​EMIపై టీవీ, ఫ్రిజ్ వంటి వస్తువులు చవకబడతాయి

​రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల ధరలు స్థిరంగా ఉండవచ్చు లేదా తగ్గవచ్చు కూడా.

​ఫండింగ్ మరియు క్రెడిట్ సులభతరం కావడంతో కొత్త వ్యాపారాలకు ప్రోత్సాహం.