దేశంలో అత్యధిక పన్ను చెల్లించే కంపెనీ రిలయన్స్ - ఏటా రూ. 25 వేల కోట్లకుపైగానే పన్ను చెల్లింపు
ABP Desam

దేశంలో అత్యధిక పన్ను చెల్లించే కంపెనీ రిలయన్స్ - ఏటా రూ. 25 వేల కోట్లకుపైగానే పన్ను చెల్లింపు

అత్యధిక పన్ను చెల్లించే రెండో కంపెని టీసీఎస్ - దాదాపుగా రూ. 16వేల కోట్ల పన్ను చెల్లింపు
ABP Desam

అత్యధిక పన్ను చెల్లించే రెండో కంపెని టీసీఎస్ - దాదాపుగా రూ. 16వేల కోట్ల పన్ను చెల్లింపు

మూడో స్థానంలో వేదాంత ఉంది - ఈ సంస్థ చెల్లించే పన్ను దాదాపుగా రూ. 13 వేల కోట్లు
ABP Desam

మూడో స్థానంలో వేదాంత ఉంది - ఈ సంస్థ చెల్లించే పన్ను దాదాపుగా రూ. 13 వేల కోట్లు

నాలుగో స్థానం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ది - రూ.11 వేల కోట్ల పన్ను చెల్లిస్తుంది.
ABP Desam

నాలుగో స్థానం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ది - రూ.11 వేల కోట్ల పన్ను చెల్లిస్తుంది.

ABP Desam

ఐదో స్థానం ఇన్ఫోసిస్‌ది - రూ. 10 వేల కోట్ల పన్ను ఏటా కడుతుంది.

ABP Desam

ఆరో స్థానంలో ఐటీసీ ఉంది -ఈ కంపనీ కట్టే పన్నులు రూ. ఆరున్నర వేలకోట్లు

ABP Desam

ఏడో స్థానం కోటక్ మహింద్రా బ్యాంక్ ది - దాదాపుగా రూ. ఆరు వేల కోట్ల పన్ను చెల్లింపు

ABP Desam

ఎనిమిదో స్థానం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ది - రూ. ఐదు వేల కోట్ల పన్ను చెల్లింపు

ABP Desam

తొమ్మిదో స్థానంలో లార్సన్ అండ్ టూబ్రో కంపెని ఉంది - ఏటా రూ.5 వేల కోట్ల పన్ను చెల్లిస్తుంది.

ABP Desam

ఇక పదో స్థానంలో బజాజ్ ఫైనాన్స్ ఉంది- ఈ సంస్థ పన్నుల రూపంలో రూ.5 వేల కోట్లు చెల్లిస్తుంది.