అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్స్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దూకుడు



2024 ఏడాదికి అత్యుత్తమ బ్రాండ్స్‌ను విడుదల చేసిన ఫ్యూచర్‌ బ్రాండ్‌



వరల్డ్ క్లాస్‌ బ్రాండ్స్‌లో సెకండ్‌ ప్లేస్‌ సొంతం చేసుకున్న రిలయన్స్‌



యాపిల్‌, నైక్‌, మైక్సోసాఫ్ట్‌ లాంటి సంస్థలను వెనక్కి నెట్టేసిన రిలయన్స్‌



ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఎక్స్‌పీరియన్స్‌ ఆధారంగా బ్రాండ్‌ పవర్ డిసైడ్ చేసిన ఫ్యూచర్‌బ్రాండ్‌



టాప్‌లో ఉన్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌, రెండో స్థానంలో ఉన్న రిలయన్స్‌



గతంలో విడుదల చేసిన జాబితాలో శాంసంగ్‌ ఐదో స్థానంలో ఉంటే రిలయన్స్‌ 13వ ప్లేస్‌ ఉండేది.



1. శాంసంగ్‌ (దక్షిణ కొరియా), 2. రిలయన్స్‌ (భారత్‌), 3. యాపిల్‌ (అమెరికా), 4. నైక్‌ (అమెరికా)



5. ఏఎస్‌ఎంఎల్‌ సెమీ కండక్టర్స్‌ (నెదర్లాండ్స్‌), 6.డెనహర్‌ కార్పొరేషన్‌ (అమెరికా), 7. ది వాల్ట్‌ డిస్నీ (అమెరికా)



8. మౌటాయ్‌ (చైనా) 9. టీఎస్‌ఎంసీ సెమీ కండక్టర్స్‌ (తైవాన్‌) 10.ఐహెచ్‌సీ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌)