రిలయన్స్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరూబాయ్ స్కూల్ దాటలేదు. కాలేజీకి వెళ్లకుండానే రంగంలోకి దిగారు.



అదానీ గ్రూప్ ఓనర్ గౌతమ్ అదానీ బీకాంలో చేరి బోర్ కొట్టి మధ్యలో మానేశారు-ఇప్పుడాయనకు అంబానీతోనే పోటీ !



విప్రో అధినేత్ అజీమ్ ప్రేమ్‌జీ కూడా కాలేజీ చదువు పూర్తి చేయలేదు - తండ్రిమరణంతో రంగంలోకి దిగాల్సి వచ్చింది!



జరధా ఫౌండర్ నిఖిల్ కామత్ కూడా పదో తగరతి తర్వాత చదవులేదు !



జీ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర స్కూల్‌లోనే డ్రాపౌట్ - కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టి ఎక్కడికో తీసుకెళ్లాడు !



త్రిష్ణిత్ అరోరా..యంగెస్ట్ బిలియనీర్ - స్కూల్ చదువు పాస్ కాకపోవడంతో వద్దనుకుని బిలియనీర్ అయ్యారు !



సన్ ఫార్మా ఓనర్ దిలీప్ సింఘ్వి కూడా కాలేజీ చదువుల దాకా వెళ్లలేదు.



డీమార్ట్ ఓనర్ రాదాకిషన్ దమానీ కథ కూడా అదే - ఆయన కూడ కాలేజీకి వెళ్లలేదు.



వీళ్లందర్నీ చూస్తే చదువు అనే పెద్ద స్కామ్ అనిపిస్తుంది !



కానీై వీళ్లు కాలేజీ చదువుల్ని చదవకపోవచ్చు కానీ జీవితాల్ని చదివారు !