FAME సబ్సిడీ స్కీమ్‌కి అనుగుణంగా ప్రతి రాష్ట్రం EV విధానాన్ని రూపొందించింది.



కేంద్ర ప్రభుత్వం జాతీయ FAME-II పథకం కింద ఇ-వాహన రాయితీ అందిస్తోంది.



కేంద్రం ఇచ్చేదానికి అదజజనంగా రాష్ట్రాలు కూడా రాయితీలు ఇవ్వొచ్చు



రాష్ట్రానికి రాష్ట్రానికి రాయితీల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.



గుజరాత్‌లో టూవీలర్‌కు రూ.20,000 వరకు త్రీ వీలర్‌కు రూ. 50,000వరకు ఫోర్‌ వీలర్‌కు రూ. 1.5 లక్ష వరకు రాయితీ



మహారాష్ట్రలో టూవీలర్‌కు రూ. 25 వేల వరకు త్రీ వీలర్‌కు రూ. 30వేల వరకు ఫోర్‌ వీలర్‌కు రూ. 2.5 లక్షల వరకు రాయితీ



మేఘాలయలో టూవీలర్‌కు రూ. 20 వేల వరకు ఫోర్‌ వీలర్‌కు రూ. 60 వేల వరకు రాయితీ



ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలో ఫేమ్‌ పాలసీ ప్రకారం ఎంత రాయితీ వస్తుందో అదే ఇస్తున్నాయి.



తమిళనాడు, తెలంగాణలో వంద శాతం రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్డు ట్యాక్స్‌ రాయితీ



కేరళలో రోడ్డు ట్యాక్స్‌లో మొదటి ఐదేళ్లు 50 శాతం రాయితీ. ఈ రిక్షాలకు రాయితీ ఇస్తోంది.