బ్లాక్‌బక్ ఐపీవో, నవంబర్ 13న ప్రారంభం మంగళ్ కంపస్సొల్యూషన్ ఐపీవో, నవంబర్ 14న ప్రారంభం ఓనిక్స్ బయోటెక్ ఐపీవో, నవంబర్ 13న ప్రారంభం రోజ్‌మెర్టా డిజిటల్ సర్వీసెస్ ఐపీవో, నవంబర్ 18న ప్రారంభం ఏసీఎమ్‌ఈ సోలార్ హోల్డింగ్స్, మరో నెల రోజుల్లో తేదీలు ప్రకటించే అవకాశం వన్ మోబిక్విక్ ఐపీవో, రూ.1500 కోట్ల సేకరణ ప్రయత్నాలు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్, రూ.3వేల కోట్ల సేకరణకు త్వరలో ఐపీవో ఇప్పటికే పూర్తి అయిన స్విగ్గీ ఐపీవో గడువు ఎన్టీపీసీ సహా పలు కంపెనీల ఐపీవోలు ముందు ముందు వచ్చే అవకాశం