అంబానీ కుటుంబ ఆస్తుల విలువ రూ. 25.75 లక్షల కోట్లు



బజాజ్ కుటుంబం ఆస్తుల విలువ రూ. 7,12,700 కోట్లు.



బిర్లా కుటుంబం ఆస్తుల విలువ రూ. 5,38,500 కోట్లు.



జిందాల్ కుటుంబం: ,రూ. 4.71 లక్షల కోట్లు



నాడార్ ఫ్యామిలీ: రూ. 4.30 లక్షల కోట్లు



మహీంద్రా కుటుంబం: రూ. 3.45 లక్షల కోట్లు



డానీ, చోక్సీ, వకిల్ కుటుంబం: రూ. 2.71 లక్షల కోట్లు



ప్రేమ్ జీ కుటుంబం : రూ. 2.57 లక్షల కోట్లు



రాజీవ్ సింగ్ కుటుంబం: రూ. 2.04 లక్షల కోట్లు



మురుగప్ప కుటుంబం: రూ. 2.02 లక్షల కోట్లు