రాధికా మర్చంట్ అప్పగింతల సమయంలో ఎలా ముస్తాబయ్యారో చూశారా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది అనంత్, రాధికాల వివాహానికి సినీ, క్రికెట్, వ్యాపార, రాజకీయ సెలబ్రిటీలు హాజరయ్యారు గుజరాత్‌లోని కచ్ టెక్స్ టైల్ ప్రేరణతో లెహంగా రూపొందించారు రాధికా ధరించిన లెహంగాను ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు రాధిక ధరించిన బ్లౌజ్‌లో గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉండటం విశేషం అప్పగింతల సమయంలో రాధిక ధరించిన లెహంగా ఫొటోలు వైరల్ అవుతున్నాయి రాధిక వెడ్డింగ్ డ్రెస్ తరహాలో విడాయ్ డ్రెస్ సైతం అతిథులను ఆకట్టుకుంది Radhika Merchant Vidai Look ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి అప్పగింతలకు గుజరాతీ సంప్రదాయంలో అంబానీల కోడలు ముస్తాబయ్యారు