ఈ ఏడాది జూన్ 14వ తేదీ వరకు మీ ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది.

జూన్ 14 తర్వాత ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయడానికి నగదు చెల్లించక తప్పదు

ముందు ఉడాయ్‌ అధికారిక వెబ్‌సైట్‌ myaadhaar.uidai.gov.in లోకి వెళ్లండి

మీ ఆధార్‌ నంబర్‌ను ఎంటర్ చేసి, క్యాప్చాను సైతం నమోదు చేయండి

మీ ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి, లాగిన్ అవ్వండి

అప్‌డేట్ ఆధార్ (Document Update) ఆప్షన్‌ క్లిక్ చేసి అప్‌డేట్ చేయాలనుకుంటున్న సమాచారంపై క్లిక్ చేయాలి

మొబైల్‌ నంబర్‌ నెంబర్ అప్‌డేట్ చేయాలనుకుంటే, ఆ ఆప్షన్ తీసుకుని వివరాలు ఎంటర్ చేయాలి. సంబంధిత డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయండి

మొబైల్ నెంబర్ ఇచ్చి, పత్రాలు అప్‌లోడ్ చేశాక Submit బటన్‌పై క్లిక్ చేయండి

ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు 14 అంకెల రిక్వెస్ట్‌ నంబర్‌ వస్తుంది

ఆ రిక్వెస్ట్ నంబర్‌‌తో మీ ఆధార్ అప్‌డేషన్‌ ప్రక్రియను ఎప్పుడైనా ట్రాక్ చేయవచ్చు

Thanks for Reading. UP NEXT

బంగారం కొనాలనుకునే వాళ్లకు గోల్డెన్ ఛాన్స్

View next story