ఎక్కువ సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రులు వీరే 1. మొరార్జీ దేశాయ్ రికార్డు స్థాయిలో 10సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు 2. తొమ్మిది పర్యాయాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన పి చిదంబరం 3. ప్రణబ్ ముఖర్జీ 8సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు 4. కేంద్ర బడ్జెట్ 7 సార్లు ప్రవేశపెట్టిన యశ్వంత్ సిన్హా 4. సి.డి దేశ్‌ముఖ్ 7 సార్లు కేంద్ర బడ్జెట్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు 4. ఏడోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 5. మన్మోహన్ సింగ్ ఆరు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఇందిరా గాంధీ పేరిట రికార్డ్