భారత్‌లో దాన కర్ణులు వీరే, టాప్ 10 జాబితా చూశారా! 2023-24 ఆర్థిక సంవత్సరంలో శివ్ నాడార్, ఆయన కుటుంబం రూ. 2,153 కోట్లు దానం చేసింది 2. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, కుటుంబం రూ. 407 కోట్లు విరాళం ఇచ్చింది 3. బజాజ్ కుటుంబం రూ. 352 కోట్లు దానం- ఇంజనీరింగ్ విద్య కోసం 4. కుమార్ మంగళం బిర్లా, కుటుంబం విద్య కోసం రూ. 334 కోట్లు విరాళం ఇచ్చింది 5. గౌతమ్ అదానీ, కుటుంబం గ్రామీణ ప్రాంతాల్లో విద్య కోసం రూ. 330 కోట్లు దానం 6. ఇన్ఫోసిస్ సహ స్థాపకుడు నందన్ నీలేకని ఎకోసిస్టమ్ బిల్డింగ్ కోసం రూ. 307 కోట్లు విరాళాలు 7. అమెరికాలో స్థిరపడ్డ తెలుగు తేజం కృష్ణ చివుకుల రూ. 228 కోట్లు - విద్య కోసం 8. అనిల్ అగర్వాల్ కుటుంబం గత ఆర్థిక ఏడాదిలో రూ. 181 కోట్లు విద్య కోసం విరాళం ఇచ్చింది 9. సుస్మిత & సుబ్రొతో బాగ్చి ప్రజల ఆరోగ్యం కోసం రూ. 179 కోట్లు విరాళం అందజేశారు 10. జాబితాలో ఏకైక మహిళ రోహిణి నీలేకని ఎకోసిస్టమ్ బిల్డింగ్ రూ. 154 కోట్లు దానం చేశారు