ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసిన ప్రముఖ టెక్ దిగ్గజం . శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా ‘‘ఇట్స్ గ్లోటైమ్’’ పేరుతో ఈవెంట్. వివరాలను పంచుకున్న కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఐఫోన్ 16, బిఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ సిరీస్ లాంటి అనేక కొత్త మోడల్స్. ప్రధాన ఆకర్షణగా యాపిల్ ఇంటెలిజెన్స్. టచ్ సెన్సిటివ్ కెమెరాతో పాటు, యాక్షన్ బటన్ లు అదనపు ప్రత్యేకతలు. ఐఫోన్ 16 ప్రారంభ ధర (128 స్టోరేజీ బేస్ మోడల్) 799 డాలర్లు (దాదాపు రూ. 67,000), ఐఫోన్ 16 ప్లస్ ధర (128 స్టోరేజీ బేస్ మోడల్) 899 డాలర్లు (సుమారు రూ. 75,500) ఐఫోన్ 16ప్రో ధర 128 స్టోరేజీ బేస్ మోడల్) 999 డాలర్లు (సుమారు రూ. 83,870), ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 256జీబీ ధర 1199 డాలర్లు (సుమారు రూ. 1 లక్ష)