క్రెడిట్ కార్డ్ స్కోర్‌పై ఈ అపోహలు తొలగించుకోండి వినియోగదారులు తెలివిగా క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నా, కొన్ని సందేహాలు మాత్రం ఉంటాయి కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీ క్రెడిట్ కార్డ్ స్కోర్ మెరుగవ్వదు. కార్డు వినియోగంపై ఆధారపడి ఉంటుంది మీ ఆదాయం వల్ల మీ క్రెడిట్ కార్డ్ స్కోర్ ప్రభావితం కాదు. వాడకం, చెల్లింపులే దీనికి ప్రామాణికం మీరు తీసుకున్న స్టూడెంట్ లోన్ కారణంగా మీ క్రెడిట్ స్కోర్ తగ్గడం, పెరగడం గానీ జరగదు. మీ క్రెడిట్ స్కోర్ or సిబిల్ స్కోర్ ఎప్పటికీ ఒకేలా ఉండదు. సకాలంలో బిల్లులు చెల్లిస్తే మెరుగవుతుంది బిల్లులు టైంకు చెల్లించకపోతే క్రెడిట్ కార్డ్ రద్దు చేస్తారనేది నిజం కాదు, జరిమానా మాత్రం విధిస్తారు బ్యాంకు ఖాతాలో నగదు వల్ల క్రెడిట్ స్కోర్ పెరగదు, క్రెడిట్ కార్డు బకాయిలపై ఆధారపడి ఉంటుంది