17 ఏళ్ల తర్వాత తొలిసారిగా BSNL లాభాలను నమోదు చేసింది.



డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.262 కోట్లు లాభాలు ఆర్చించింది.



ఈ టైంలో BSNLలో ఉన్న ప్లాన్స్‌ గురించి తెలుసుకుందాం



30 రోజుల వాలిడిటీతో BSNL నాలుగు రకాల ప్లాన్‌లను 150 రూపాయల లోపు అందిస్తోంది.



రూ. 18లతో రీఛార్జ్ చేస్తే నచ్చిన పాటను కాలర్‌ట్యూన్‌గా పెట్టుకోవచ్చు.



రూ. 141లతో రీఛార్జ్ చేస్తే రోజుకు 1.5GB డేటా, ఉచిత కాల్స్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.



రూ. 147లతో రీఛార్జ్ చేస్తే 10GB డేటా, ఉచిత కాల్స్‌ కూడా చేసుకోవచ్చు.



రూ. 143లతో రీఛార్జ్‌ చేస్తే 2GB డేటా లభిస్తుంది. 500 నిమిషాలు ఉచితకాల్స్ కూడా వస్తాయి తర్వాత నిమిషానికి పదిపైసలు ఛార్జ్‌ చేస్తారు