యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కరెన్సీని దిర్హామ్ అంటారు.

UAE దిర్హామ్ విలువ భారతీయ రూపాయిల్లో సుమారు 23.72 రూపాయిలు.

UAE కరెన్సీ దిర్హామ్‌కు కోడ్ AED.

UAE కరెన్సీ విలువ భారతీయ రూపాయితో పోలిస్తే ఎక్కువ.

మన రూపాయితో పోలిస్తే దిర్హామ్ బలంగా ఉండడం వల్ల, అనేక మంది UAEలో పనిచేయడానికి ఇష్టపడతారు.

UAE కరెన్సీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ నియంత్రిస్తుంది.

1 లక్ష దిర్హామ్‌లు భారతీయ కరెన్సీలోకి మార్చితే, దాని విలువ 23 లక్షల రూపాయిలకుపైనే

భారతీయ రూపాయి దిర్హామ్‌తో పోలిస్తే బలహీనంగా ఉంది.